అభివృద్ధి పనులను ప్రారంభం చేసిన ఈద

అభివృద్ధి పనులను ప్రారంభం చేసిన ఈద

1
TMedia (Telugu News) :

అభివృద్ధి పనులను ప్రారంభం చేసిన ఈద
టీ మీడియా , మార్చి 14,పెద్దపల్లి బ్యూరో:పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపళ్లి గ్రామoలో పలు అభవృద్ధి పనులను ప్రారంభించిన ఈదా శంకర్ రెడ్డి స్థానిక సర్పంచ్ బైరo రమేష్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : 1976-77 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయసమ్మేళనం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube