అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేసిన మంత్రి పువ్వాడ

అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేసిన మంత్రి పువ్వాడ

0
TMedia (Telugu News) :

అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేసిన మంత్రి పువ్వాడ

టీ మీడియా, సెప్టెంబర్ 28 ,ఖమ్మం :నగరంలో పలు డివిజన్ లలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు. నగరంలోని 16వ డివిజన్ దంసలాపురంలో రూ.45 లక్షలు, 18వ డివిజన్ సీతారామ నగర్ నందు రూ. 45లక్షలు, 23వ డివిజన్ ముస్తఫా నగర్ నందు రూ.45 లక్షలు, 55వ డివిజన్ బ్యాంక్ కాలనీ మొత్తం రూ.1.90 కోట్లతో నిర్మించనున్న డ్రెయిన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Also Read : పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అమోఘం

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ గారు, కార్పొరేటర్లు మోతారపు శ్రావణి , మేడారపు వెంకటేశ్వర్లు , మక్బూల్ , మందడపు లక్ష్మీ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube