యాదాద్రిలో ఘనంగా స్వామి వారి కల్యాణోత్సవం..

యాదాద్రిలో ఘనంగా స్వామి వారి కల్యాణోత్సవం..

1
TMedia (Telugu News) :

యాదాద్రిలో ఘనంగా స్వామి వారి కల్యాణోత్సవం..
టి మీడియా,మే20,యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను దివ్య అలంకరించి తూర్పు అభిముఖంగా వేంచేపు చేసి కల్యాణ తంతును జరిపారు. ఈ కల్యాణ వేడుకలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని వీక్షించారు. సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ అమ్మవారి ఉంజల్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Also Read : తొలి మహిళా వీసీగా ప్రొఫెసర్‌ నిలోఫర్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube