దళితబంధు దళితులకు అ౦డగా

దళితబంధు దళితులకు అ౦డగా

1
TMedia (Telugu News) :

దళితబంధు దళితులకు అ౦డగా

టీ మీడియా ,సెప్టెంబర్‌ 30 ,బెల్లంపల్లి: నియోజకవర్గం లో బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన గోమాస లింగన్న కి, ముడిమడుగుల శంకర్ దళితబంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలను అందచేసారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్ నారాయణ , పట్టణ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ , నియోజకవర్గ తెరాస పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ , చంద్రవెళ్లి పి.ఎ.సి.సి డైరెక్టర్ అనంతం , ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు భీమాగౌడ్ , శ్రీధర్, విజయ్ , కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : ధర్మపురిలో దసరా కోలాట సంబరాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube