చంద్రయ్యని పరామర్శించిన దళిత సంఘం నాయకులు

చంద్రయ్యని పరామర్శించిన దళిత సంఘం నాయకులు

1
TMedia (Telugu News) :

చంద్రయ్యని పరామర్శించిన దళిత సంఘం నాయకులు

టీ మీడియా, సెప్టెంబర్ 23, వనపర్తి బ్యూరో : సిపిఐ రాష్ట్ర నాయకులు దళిత అభివృద్ధి సంఘం గౌరవ అధ్యక్షులు ద్యారపోగు చంద్రయ్య మూడు రోజుల క్రితం హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో అనారోగ్యం కారణంగా వైద్యం చేయించు కోవాడానికి వెళ్లడం జరిగింది.

Also Read : విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందచేత

ఈ క్రమంలో వైద్యం చేయించుకొని బుధవారం రాత్రి హాస్పిటల్ నుండి వనపర్తికి వచ్చిన చంద్రయ్యని గురువారం దళిత అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షులు డి రవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సి చిరంజీవి, ఉపాధ్యక్షులు డి.కేశవులు, కోశాధికారి బంకలి ఆంజనేయులు, కార్యదర్శి డి.శేఖర్, గంధం శ్రీకాంత్ , గంధం నాగరాజు చంద్రయ్యని పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చి వారు ఆయు ఆరోగ్యాలను ప్రసాదించి మళ్లీ ప్రజాక్షేత్రంలో సేవలందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకోవడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube