యువజన అధ్యక్షునిగా ధారావత్ రమేష్

యువజన అధ్యక్షునిగా ధారావత్ రమేష్

1
TMedia (Telugu News) :

యువజన అధ్యక్షునిగా ధారావత్ రమేష్

టీ మీడియా, అక్టోబర్ 18,మహబూబాబాద్ : జిల్లా యువజన అధ్యక్షునిగా మహబూబాద్ మున్సిపాలిటీ పదవ వార్డ్ పాత తండాకు చెందిన ధారావత్ రమేష్ గారిని ఏకగ్రీవంగా టీ నియమించినట్లు జిల్లా అధ్యక్షులు బోడ రమేష్ నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు.

Also Read : జయలలిత మరణంపై విచారణ చేపట్టాలి: మాజీ జడ్జి

ఈ సందర్భంగా ధారావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను గుర్తించి నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు నాయక్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ శ్రీను నాయక్ గారికి పదవ వార్డ్ కౌన్సిలర్ భూక్య శ్రీను నాయక్ గారికి జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో జాతి కోసం జరిగే పోరాటంలో ముందుండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube