టీ మీడియా, డిసెంబర్ 17, ధర్మపురి:
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో స్థానిక నంది చౌక్ వద్ద ధర్మపురి శాసన సభ్యుడు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక మునిసిపల్ ఛైర్మన్ సంగి సతమ్మ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్ తెరాస శ్రేణులు బండారు అశోక్ తరాల కార్తీక్ ఆనంతుల విజయలక్ష్మి లక్ష్మణ్ అప్పల వసంత్ సంగి శేఖర్ గుంపుల రమేష్ తదితరులు పాలుగోన్నట్టు తెలిపారు.