ఖమ్మం జీవన్ హాస్పిటల్ లో దారుణం…

ఖమ్మం జీవన్ హాస్పిటల్ లో దారుణం...

0
TMedia (Telugu News) :

 

 

dharna
dharna

ఖమ్మం జీవన్ హాస్పిటల్ లో దారుణం…

ఈనెల 8 న మద్యాహ్నం 1గంటకు మగ బిడ్డకు జన్మనిచ్చిన సునీత…

మరిపెడ మండలం మల్లమ్మ తండకు చెందిన సునీత(24)

అదే రోజు రాత్రి సునీత చనిపోయినట్లు వైద్యులు వెల్లడి…

వైద్యులు ఆపరేషన్ విఫలం కావడం తోనే సునీత చనిపొయిందని కుటుంబ సభ్యులు ఆందోళన..

హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్న సునీత కుటుంబ సభ్యులు..

బాబు ఆరోగ్యం కూడా సీరియస్ గా ఉంది …ఇక్కడి నుండి తీసుకెళ్లండి అంటున్న జీవన్ హాస్పిటల్ సిబ్బంది..

తమకు న్యాయం జరిగేంత వరకు వెళ్ళేది లేదంటున్న కుటుంబ సభ్యులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube