బాంబుల మోతతో బెంబేలు

బాంబుల మోతతో బెంబేలు

1
TMedia (Telugu News) :

బాంబుల మోతతో బెంబేలు

టీ మీడియా,జూన్29, భూపాలపల్లి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం రామ్ నాయక్ తండ గ్రామంలోని నివసిస్తున్న ధరావత్ హీరు తన జీవన ఉపాధి కొరకు రెండు ఎడ్లను కొనుక్కున్నాడు వివరాల్లోకి వేళ్తే కుటుంబ పోషణ కొరకు కొనితెచ్చుకున్న ఎడ్లను దున్నుకుంటూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నాడు పక్కనే ఉన్నా ఓపెన్ కాస్ట్ 3 లో బాంబుల పేలుడు వల్ల శబ్దాలకు తట్టుకోలేక గుండె దడకు దుక్కిటెద్దు (కోడె) మృతి చెందడం జరిగింది.

Also Read : మన్యం వీరుడు125వ జయంతి వేడుకలు

సుమారు ఎద్దు విలువ 45000 రూపాయలు సోమవారం రోజున మధ్యాహ్నం 1:30గంటల సమయం లో ఈ సంఘటన జరిగింది ఈ సంగతి తెలుసుకున్న రైతు ధరావత్ హీరు నాయక్ తన ఆవేదన వ్యక్తం చేశాడు ఇది తెలుసుకున్న గ్రామ రైతులు కోర్ర సమ్మయ్య, కోర్ర రాజు, పోరిక రఘు, పెరుమండ్ల శ్రీనివాస్ గౌడ్ , పోరిక రాజు, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube