మొదటిరోజు ప్రారంభమైన ధ్వజస్తంభ ప్రతిష్ట
లహరి, ఫిబ్రవరి 1,మధిర : శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయము నందు ఈవో జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేద పండితుల మొదటి రోజు పూజ కార్యక్రమాన్ని శివాలయ కమిటీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు దంపతులు, ధ్వజస్తంబ దాత వెంకయ్యమ్మ మరియు దాతలు, ఆలయ ధర్మకర్తలు నిర్వహిస్తున్నారు.