నేడు డిజిటల్ అసిస్టెంట్ లకు శిక్షణ కార్యక్రమం

నేడు డిజిటల్ అసిస్టెంట్ లకు శిక్షణ కార్యక్రమం

0
TMedia (Telugu News) :

నేడు డిజిటల్ అసిస్టెంట్ లకు శిక్షణ కార్యక్రమం

టీ మీడియా, మార్చి 28, మహానంది:మండలంలోని అన్ని గ్రామాల సచివాలయల్లో డిజిటల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వారందరికీ సోమవారం మధ్యాహ్నం మహానంది తహసిల్దార్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఎంపీడీవో సుబ్బరాజు తెలిపారు. పట్టా,పాస్ బుక్, రెవెన్యూశాఖ సేవల పై శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. అందరూ తప్పకుండా హాజరు కావాలని ఎంపీడీవో సుబ్బారావు తెలిపారు.

 

AlLSO READ;గ్యాస్ ధరల పెంపు పై నిరసన తెలిపిన ఐద్వా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube