టీ మీడియా డిజిటల్ క్యాలెండర్ ఆవిష్కరించిన సర్పంచ్

టీ మీడియా డిజిటల్ క్యాలెండర్ ఆవిష్కరించిన సర్పంచ్

0
TMedia (Telugu News) :

టీ మీడియా ,జనవరి 07,జన్నారం.

టీ మీడియా డిజిటల్ క్యాలెండర్ పోనకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్ గుప్త వారి కార్యాలయంలోశుక్రవారం రోజున సాయంత్రం ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిసారిగా డిజిటల్ క్యాలెండర్ టి మీడియా దేనని కొనియాడారు. ఇలాగే టీ మీడియా ఎంతో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తపరిచారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube