18 సభ కు కథం తొక్కలి

- దేశానికే ఖమ్మం నుండి కేసీఅర్ దశ దిశ నిర్దేశం

0
TMedia (Telugu News) :

18 సభ కు కథం తొక్కలి

– దేశానికే ఖమ్మం నుండి కేసీఅర్ దశ దిశ నిర్దేశం

-సన్నాహక సభలో మంత్రులు,ఎంపిలు,ఏం ఎల్ ఎల్ ఏ లు,ఏం ఎల్ సి లు

టీ మీడియా,జనవరి 16,ఖమ్మం :

 

ఖమ్మం జిల్లా

తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్

తెలంగాణ ప్రజల ఆకాంక్షనలను తీర్చిన వ్యక్తి కేసీఆర్

తెలంగాణ ఏవిధంగా అభివృద్ది చెందిందో దేశం కూడా అదేవిధంగా అభివృద్ది చెందాలన్న సంకల్పంతో కేసీఆర్ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు

టిఆర్ఎస్ పాలనకు ముందు ఖమ్మం టిఆర్ఎస్ పాలనలో ఖమ్మం ఎలా మారిందో చూడండి

నేను అడిగిన ప్రతి ఒక్క సమస్యకు కేసీఆర్ నిధులు ఇచ్చారు

నేడు ఖమ్మం అభివృద్దిలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలపిన ఘనత కేసీఆర్ దే

కేటిపిఎస్ విస్తరణ తో పాటు భద్రాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ ఇచ్చారు

సీతా రామ ప్రాజక్టుతో గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా రైతాంగం పాదాలు కడగబోతున్నాము

నేను ఖమ్మంలో కరువు లేదు….కనీసం మంచినీటి సమస్య కూడా ఎక్కడ లేదు

Also Read : కుంట కేంద్రంగా కోడిపందాల జోరు

నూతన కలెక్టరేట్ చరిత్ర సృష్టించాము…..కలెక్టరేట్ నిర్మాణంతో భూముల ధరలు కోట్లలో పెరిగాయి

కేసీఆర్ రుణం తీర్చుకోవాల్సిన భాధ్యత మనపై ఉంది

దేశ రాజకీయాన్ని కేసీఆర్ మార్చబోతన్నారు

దేశ రాజకీయ చరిత్ర దశ దిశ మార్చే స్దాయిలో బిఆర్ఎస్ సభ జరగబోతోంది

ఇది సువర్ణావకాశం….బిఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో జరగటం అదృష్టం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube