మాదిగల విశ్వరూప మహా సభ కరపత్రాలు ఆవిష్కరణ

మాదిగల విశ్వరూప మహా సభ కరపత్రాలు ఆవిష్కరణ

0
TMedia (Telugu News) :

మాదిగల విశ్వరూప మహా సభ కరపత్రాలు ఆవిష్కరణ

టీ మీడియా, నవంబర్ 8, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం లోని నగారాల గ్రామంలో(1st సెంటర్) ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం నవంబర్ 11 తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాదిగల విశ్వరూప మహా సభ కరపత్రాలను, పోస్టర్ల ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిర్మల రాధాకృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేష్, శ్రీరంగాపూర్ లెక్చరర్ జె.కురుమూర్తి, చందు, మహేష్,రాము,దశరథ్, మన మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Also Read : తృణమూల్‌ ఎంపికి ఈడి సమన్లు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube