బాధితులకు బాసటగా దిశ ఫౌండేషన్

బాధితులకు బాసటగా దిశ ఫౌండేషన్

1
TMedia (Telugu News) :

బాధితులకు బాసటగా దిశ ఫౌండేషన్

టీ మీడియా, మార్చి 14 ,అశ్వరావుపేట:

మండలంలోని ఆసుపాక గ్రామంలో అగ్నిప్రమాదంలో ఇంటితో పాటు సర్వం కోల్పోయిన షేక్ ముక్తం బి. సోమవారం దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆ మహిళ కుటుంబాన్ని పరామర్శించారు, వారి ఆధ్వర్యంలో నెలకు సరిపడా బియ్యం,నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే కొన్ని వంట సామాగ్రి,దుప్పట్లతో పాటు కొంత నగదు ఆ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ అధ్యక్షురాలు వేముల భారతి ప్రతాప్, అశ్వరావుపేట అధ్యక్షురాలు ఎండి రహీన బేగం తదితరులు పాల్గొన్నారు.

Also Read : టిఆర్ఎస్ లో చేరుతా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube