బాధితులకు బాసటగా దిశ ఫౌండేషన్

బాధితులకు బాసటగా దిశ ఫౌండేషన్

1
TMedia (Telugu News) :

బాధితులకు బాసటగా దిశ ఫౌండేషన్

టీ మీడియా, మార్చి 11, అశ్వరావుపేట:మండలంలోని నారాయణ పురం గ్రామ పంచాయతీ పరిధిలో పెంచికలపాడు గ్రామంలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన గిరిజనమహిళ అయిన బంధం మంగమ్మ కుటుంబానికి శుక్రవారం దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా బియ్యం,నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే కొన్ని వంట సామాగ్రి,దుప్పట్లతో పాటు కొంత నగదు ఆ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ అధ్యక్షురాలు వేముల భారతి ప్రతాప్, అశ్వరావుపేట అధ్యక్షురాలు ఎండి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : కెసిఆర్ కోలుకోవాలని పూజలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube