కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ

1
TMedia (Telugu News) :

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ
టీ మీడియా ఆగస్టు 5 ,చిన్నంబావి : మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను తహసిల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ, పెద్ద మార్ గ్రామానికి చెందిన మద్దమ్మ కు లక్ష్మింపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవమ్మ కు మియాపూర్ తండాకు చెందిన చిట్టెమ్మ కు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది.

 

Also Read : ఉరేసుకుని ముగ్గురి ఆత్మహత్య

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ తో పాటు తహశీల్దార్ ఝాన్సి నాయక్,చెల్లెపాడు సర్పంచ్ నరసింహ,లక్ష్మీపల్లి స్వామి, నారాయణ నాయక్,కాన్షీరామ్, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube