అసరా పెన్షన్ కార్డుల పంపిణీ

అసరా పెన్షన్ కార్డుల పంపిణీ

1
TMedia (Telugu News) :

అసరా పెన్షన్ కార్డుల పంపిణీ

టీ మీడియా, సెప్టెంబర్‌ 20, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లా వేములవాడ పట్టణంలోని పదవ వార్డు లో సిరిగిరి రామచంద్రం కౌన్సిలర్ 14 ,26 వార్డులో బింగి మహేష్,ముప్పిడి సునంద శ్రీనివాస్ కౌన్సిలర్, కమిషనర్ తో కలిసి నూతనగ మంజూరైన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు మాట్లాడుతూ వేములవాడ పట్టణానికి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో నూతనంగా మొదటి విడతగా 1104 పెన్షన్ మంజూరు కావడం అయిందని ఈ కార్యక్రమంలో అన్నారు.

Also Read : ప్ర‌మాద‌భీమా చెక్కు అంద‌జేసినఎమ్మేల్యే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube