విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన ఉప సర్పంచ్

విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన ఉప సర్పంచ్

1
TMedia (Telugu News) :

విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన ఉప సర్పంచ్

టీ మీడియా, నవంబర్ 4, మధిర : మధిర మండలం ఖాజీపురం పాలిటెక్నిక్ కాలేజీ హాస్టలోని విద్యార్థులు చలికి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ ఉపసర్పంచ్, మండల మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆయేషా సుల్తానా, యస్ టీ ఎఫ్ మండల అధ్యక్షులు కమాల్ దంపతులు హాస్టల్ విద్యార్థులందరికీ దుప్పట్లు అందజేశారు. అనంతరం ఎండిఓ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ…

Also Read : జెడ్పీటీసి ఇంట్లో భారీగ కలప స్వాధీనం.

విద్యార్థులు మంచిగా చదువుకొని, తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తేవాలని కోరారు.పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రామస్వామి, ఎండిఓ విజయభాస్కర్ రెడ్డి, ఎంఈఓ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ఫర్జానా బేగం, వార్డ్ మెంబర్ షాహిద్, సెక్రెటరీ ఖాజా, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube