విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

1
TMedia (Telugu News) :

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

టీ మీడియా, జూలై 23, వనపర్తి బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియం ఈ సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం జరిగినది. అందుకుగాను ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ప్రభుత్వం పాఠశాలకు పంపిణీ చేయగా శనివారం వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, హరిజనవాడ, గాంధీనగర్ నందు ఆ స్కూల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు స్థానిక కౌన్సిలర్ గంధం సత్యమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

 

Also Read : bరైల్వే స్టేష‌న్‌లో దారుణం.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గంధం శరవంద,గంధం పరంజ్యోతి పాల్గొని ప్రభుత్వానికి కేసీఆర్ కి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube