భట్టి చొరవతో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

భట్టి చొరవతో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

1
TMedia (Telugu News) :

భట్టి చొరవతో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ.

టీ మీడియా,ఆగస్టు 8,ముదిగొండ : మండలం పరిదిలోని అయా గ్రామాల నుండి సీఎం సహయ నిధికి దరఖాస్తు చేసుకొగా మధిర నియోజకవర్గం ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చోరవతో వచ్చిన చెక్కులను సోమవారం సువర్ణాపురం గ్రామంలో మాజీ జడ్పీటీసీ పసుపులేటి దేవేంద్ర ఇంటి నందు లబ్ధిదారులకు అందజేశారు.

 

Also Read : ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు

సీఎం సహయ నిధి కిందా వచ్చిన మొత్తం రూ.1,58,500/- విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, జోన్ ఇన్చార్జిలు పసుపులేటి దేవేంద్ర, పిల్లుట్ల రాఘవ, పందిరి అంజయ్య, తాటికొండ రమేష్ ఆయా గ్రామాల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube