సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా

సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా

1
TMedia (Telugu News) :

సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా

టీ మీడియా, సెప్టెంబర్ 21, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండలం కొత్త సూగూరు గ్రామ నివాసులైన గొడుగు వెంకటేష్ చౌడయ్య,సుగురు నివాసులు కదిరే చిట్టెమ్మ చంద్రకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ శాస్త్ర చికిత్స చేయించుకోగా ఈ సమాచారాన్ని టిఆర్ఎస్ కార్యకర్తలు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా గొడుగు వెంకటేష్ కు 60 వేల రూపాయలు చిట్టెమ్మ 15 వేల రూపాయలు సహాయనిది నుండి మంజూరు చేయించి చెక్కులు అందించడం జరిగింది.

Also Read : హెచ్ ఎం తీరును నిరసిస్తూ

అనంతరం లబ్ధిదారులు మంత్రికి ధన్యవాదములు తెలియజేశారు. కొత్త సూగూర్ గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్,రైతుబంధు సమితి అధ్యక్షులు బత్తిని జయన్న, కేశపాక శ్రీనివాసులు, కదిరే చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube