క్రీడాకారులకు గ్రేస్ బాల్స్ పంపిణీ

క్రీడాకారులకు గ్రేస్ బాల్స్ పంపిణీ

1
TMedia (Telugu News) :

క్రీడాకారులకు గ్రేస్ బాల్స్ పంపిణీ

టీ మీడియా, జూలై 27, వనపర్తి బ్యూరో : పెబ్బేరు పట్టణంలో నిర్వహించిన శంకర్ క్రికెట్ అకాడమి క్రీడాకారులు హైదరాబాద్ హాస్పిటల్ ప్రీమియర్ లీగ్ సౌజన్యంతో క్రిడాకారులకు గ్రేస్ బాల్స్ ఎంఐఎం మండల అధ్యక్షుడు ఎండి ఆఫ్రోజ్ చేతులు మీదిగా బాల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ వ్యాఖ్యాత షోయబ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పెబ్బేరు పట్టణంలో నిర్వహిస్తున్న శంకర్ క్రికెట్ అకాడమీకి స్పోర్ట్స్ ఈక్విప్మెంట్స్ అందజేశాల కృషి చేస్తానని, క్రీడాకారులకు అండర్14 నుంచి కావాల్సిన మెలకువలు సెలెక్షన్స్ లో గైడెన్స్ సపోర్ట్ చేస్తాను అని చెప్పారు.

 

Also Read : విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి

పెబ్బేరు పట్టణ ప్రజల సహకారంతో నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని గుర్తు చేశారు. అలాంటి నా నుండి సొంత ఊరికి కావాల్సిన అన్ని విధాలా ప్రోత్సాహం తప్పక అందిస్తాను అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో క్రికెట్ కోచ్ శంకర్, ఖాదర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube