విద్యార్థులకు బియ్యం, నిత్యావసర సరుకుల, గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ

విద్యార్థులకు బియ్యం, నిత్యావసర సరుకుల, గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ

1
TMedia (Telugu News) :

విద్యార్థులకు బియ్యం, నిత్యావసర సరుకుల, గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ

టి మీడియా, సెప్టెంబర్ 13, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో ముకునూరుపాలెం గ్రామంలో ని హెచ్ సి ఎస్ చైల్డ్ కేర్ సెంటర్ లోని 75 మంది నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు బియ్యం, నిత్యావసర సరుకులు, గిఫ్ట్ ప్యాకెట్లును జడ్పిటిసి పాయం రమణ చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సదర్భంగా జడ్పిటిసి పాయం రమణ మాట్లాడుతూ గిరిజన మారుమూల గ్రామాలలో విద్యార్థులు బాగా చదువుకొని తమ పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేసుకరావాలని కోరారు.

Also Read : ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి

హోప్ చారిటబుల్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించి. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మారుమల ప్రాంతంలో గల ఆదివాసిగూడలో ఇంత సహయ సహకారాలు అందిస్తున్న హోప్ చైల్డ్ కేర్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇంఛార్జి పున్నం సోలమన్, సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube