చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 13 వనపర్తి : వనపర్తి పట్టణంలో సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కులను పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ,పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్, తిరుమల్, ఆవులరమేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube