పారిశుద్ధ్య కార్మికులకు బిందెలు దుప్పట్లు వితరణ

పారిశుద్ధ్య కార్మికులకు బిందెలు దుప్పట్లు వితరణ

1
TMedia (Telugu News) :

పారిశుద్ధ్య కార్మికులకు బిందెలు దుప్పట్లు వితరణ

టీ మీడియా,అక్టోబర్ 3, చింతూరు : అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత చేతుల మీదుగా చింతూరు పారిశుధ్య కార్మికులకు స్టీలు బిందెలు దుప్పట్లు ప్లేట్లు అందజేశారు.

Also Read : గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్

ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర కోశాధికారి డి జ్యోతి. అరకు జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం వెంకయ్య. మండల కన్వీనర్ డి వి ఎస్ ఎన్ రమణారెడ్డి. సోడి సత్యవతి, గంగమ్మ. శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube