పేదలకు దుప్పట్లు పంపిణీ
టీ మీడియా, జనవరి 16, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో ఆర్మీ డే ను పురస్కరించుకొని ఆదివారం పేదలకు దుప్పట్లు పంపిణీ చూసిన ప్రజా సేవకులు బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు వజ్రాల రమేష్ .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రతి జవాన్ రాత్రి అనక పగలు అనక దేశం కోసం సేవ చేస్తున్న ప్రతి సైనికులకు నా యొక్క పాదాభివందనాలు ఆర్మీ డే ను పురస్కరించుకొని దుప్పట్లు పంపిణీ చేయడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు.