ఉచితంగా బీపీ మిషిన్లు పంపిణీ

ఉచితంగా బీపీ మిషిన్లు పంపిణీ

1
TMedia (Telugu News) :

ఉచితంగా బీపీ మిషిన్లు పంపిణీ

టీ మీడియా, నవంబర్ 21,ఖమ్మం : బిల్డింగ్ ఆన్ ఫైత్ వీక్లో భాగంగా మిషన్ హాస్పిటల్ ప్రాంగణంలో గోడలు పాత బడటంతో నూతనంగా రంగులు వేసి మెరుగుపరిచి చెత్త చెదరని మురికిని తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ చేసి నీట్ గా ఉంచారు . అనంతరం ది లోకల్ హేబిటేట్ ఫర్ హ్యూమానిటీ” సంస్థ ఆధ్వర్యములో ఆస్పత్రికి ఉపయోగపడే రెండు బీపీ మిషను ఉచ్చితంగా అందజేశారు .

Also Read : ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా అరుణ్ గోయ‌ల్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

ఈ కార్యక్రమములో “ది లోకల్ హాభిటేట్ ఫర్ హ్యూమానిటీ” సంస్థ అధ్యక్షులు శ్రీ ఏర్పుల ప్రభాకర్ , కార్యదర్శి శ్రీ ఫ్రాంక్లిన్ , సంఘ సభ్యులు శ్రీ బూసి నాగేశ్వర రావు , సంస్థ అడ్మినిస్ట్రేటర్ శ్రీ యం.యస్. సుధాకర్ , ఆసుపత్రి మేనేజర్ శ్రీమతి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube