సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 22, కరీంనగర్:

జగిత్యాల జిల్లాలోని
పెగడపల్లి మండలం లోని నందగిరి గ్రామానికి చెందిన
మట్లమల్ల వీరయ్యకు 2 లక్షలు
పటేల్ మధుకు 37 500
కర్ర స్వేతకు 20 000
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులకు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు తదనంతరం లబ్ధిదారులు సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Distribution of CM Assistance Fund checks.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube