సీఎంఅర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి

సీఎంఅర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి

0
TMedia (Telugu News) :

సీఎంఅర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి

టీ మీడియా, మార్చి1, పెద్దపల్లి : పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎంఅర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.జూలపెల్లి మండలం, పెద్దాపూర్ గ్రామానికి చెందిన సీపెల్లి బాపు కు సీఎంఅర్ఎఫ్ ద్వారా 1,00,000/- ఒక లక్ష రూపాయల ఎల్ఓసీ చెక్కును (నిమ్స్ హాస్పిటల్) అందచేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,ఈ కార్యక్రమంలో సంకేనాల లక్ష్మణ్,తదితరులున్నారు.

Also Read : రామయ్య సన్నిధిలో మజ్జిగ పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube