కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 30 వనపర్తి : వనపర్తి పట్టణంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 13వ వార్డు రామ్ నగర్ కాలనీకి చెందిన అనూష ఆంజనేయులు, అమూల్య రాజేందర్, శిరీష గిరి, ప్రవళిక శివకుమార్లకు చెందిన చెక్కులను మంత్రి చేతుల మీదుగా కౌన్సిలర్ పుట్టపాకల మహేష్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.

Minister distributing Kalyana Lakshmi checks.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube