పేద కుటుంబానికి బియ్యం వితరణ

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్20,కరకగూడెం:

కరకగూడెం మండలంలోని కరగగూడెం ప్రాంతమైన షేక్ గౌస్ ఉద్దీన్ పేద కుటుంబానికి చెందినవాడు,అతని ఏకైక కుమార్తె పెళ్లి నిమిత్తం కొరకు 50కేజీల బియ్యం కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు,యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ తదితరులు పాల్గోన్నారు.

Distribution of rice to poor families.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube