అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యవసర వస్తువులు వితరణ .

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 27, మణుగూరు .

మణుగూరు కట్టు మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని కేసీఆర్ నగర్ లో విద్యుత్ షాట్ సర్కూట్ వల్ల కనుకు నరేష్ కి చెందిన పూరి గుడిసె దగ్దం అయిన విషయం తెలుసుకుని ఈ రోజు మణుగూరు జడ్పీటీసీ పొశం నర్సింహారావు ఎంపీపీ కారం విజయకుమారి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులకు 50 కేజీల బియ్యం మరియు నిత్యాఅవసర సరుకులు అందజేశారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బాధితులకు టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముత్యం బాబు , అధికార ప్రతినిధి మేకల రవి, పిఏసీస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, సర్పంచులు జగిడి జ్యోతి,కారం ముత్తయ్య ,ఎంపీటీసీ కణితి బాబురావు,మండల కో ఆప్షన్ జావీద్ పాషా,సమితిసింగారం ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, మండల యూత్ అధ్యక్షుడు హర్షనాయుడు, టిఆర్ఎస్ నాయకులు శ్రీను నరేష్, మాధాడి రాజేష్,తదితరులు పాల్గొన్నారు.

Distribution of rice and daily necessities of the family of a rice victim.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube