సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు వితరణ
సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు వితరణ
సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు వితరణ
టీ.మీడియా,నవంబర్24, చింతూరు : వరదల కారణంగా నష్టపోయిన రైతులకు సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అందేరీహిల్స్ సహకారంతో ఎనిమిది గ్రామాలకు చెందిన 500 మంది ముంపు బాధిత రైతులకు గురువారం విత్తనాలను అందజేశారు. జొన్న మినుములు. పెసలు విత్తనాలను సాపిడ్ సంస్థ డైరెక్టర్ మీరా ఖాదర్. మరియు సాఫ్టు సంస్థ కోఆర్డినేటర్ ఉర్మా దాస్. అహమద్ అలీ. ఆర్గనైజర్లు నాగరాజు. లక్ష్మి.జానకి సంకీర్తన తదితరులు పాల్గొన్నారు.