తెలుగులో జిల్లా స్థాయి ప్రతిభ

తెలుగులో జిల్లా స్థాయి ప్రతిభ

1
TMedia (Telugu News) :

తెలుగులో జిల్లా స్థాయి ప్రతిభ

టీ మీడియా, ఏప్రిల్ 29, జన్నారం:

మండలంలోని జయ రాణి ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థులు ఫిబ్రవరిలో నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన తెలుగు హిందీ పరీక్షలలో జిల్లా 2, 3 ర్యాంకులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ మధుసూదన్రావ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి తెలుగు ప్రతిభ పరీక్ష లో అభినయ రెండో ర్యాంకు హిందీ పరీక్షలలో వంశీ మూడవ జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారాని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

Also Read : రాష్ట్రాల్లో భ‌గ,భ‌గ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube