జిల్లా నీటి యాజమాన్య సంస్థ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 17, మహానంది:

మహానంది మండల కేంద్రమైన యం. తిమ్మాపురం ఎంపీడీఓ కార్యాలయం నందు కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వారి ఆదేశాల మేరకు, బుధవారం అన్ని గ్రామ పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్స్ & టెక్నికల్ అసిస్టెంట్స్ లతో సోషల్ అడిట్, ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి యస్ నందు క్రొత్తగా అమలు లోకి వచ్చిన నిక్ సాఫ్ట్ వేర్, అవెన్యూ ప్లాంటేషన్ ఆక్టివిటీస్ మరియు తదితర అంశాలపై ప్రోగ్రాం ఆఫీసర్ ఎంపిడిఓ సుబ్బ రాజు, అదనపు కార్యక్రమ అధికారి మనోహర్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రామేశ్వర రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్స్ మాణిక్యమ్మ, శ్రీహరి, కోర్నెలు, మోహన్, సివో & ఎఎ లు మధుసూదన్ రావు, శ్రీనివాసులు, ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రసాద్, గోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

District Water Management Authority.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube