డ్వాక్రా మహిళల వితరణ

విప్‌ చేతులమీదుగా నిత్యవసర సరుకుల పంపిణీ

1
TMedia (Telugu News) :

డ్వాక్రా మహిళల వితరణ

-విప్‌ చేతులమీదుగా నిత్యవసర సరుకుల పంపిణీ

టి మీడియా, జూలై23,పినపాక :మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు నేలపట్ల విజయకుమారి, దొడ్డా కళావతిలు వరద ముంపు భాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి చేతుల మీదుగా 18 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు.

Also Read : దేవస్థానం అధికారుల వింత ధోరణి

దాతలైన డ్వాక్రా మహిళలు నేలపట్ల విజయకుమారి, దొడ్డా కళావతిలను ఎమ్మెల్యే గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube