కలెక్టర్ వచ్చేదాకా కదల౦

కలెక్టర్ వచ్చేదాకా కదల౦

1
TMedia (Telugu News) :

కలెక్టర్ వచ్చేదాకా కదల౦

టీ మీడియా, నవంబర్ 17, బెల్లంపల్లి : నియోజకవర్గం లోని పట్టణం లో గల బజార్ ఏరియాలోని
రాజీవ్ కాంప్లెక్స్ గోడవ తారాస్థాయికి చేరుకుంది,5 రోజులు గా జరుగుతున్న గొడవ లో భాగంగా గత కొంతకాలంగా అద్దే దారులు కిరాయి డబ్బులు ఇవ్వకుండా మళ్లీ షెటర్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు దానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతో ఆందోళన చేపట్టి దుకాణాదారులను బయటికి నెట్టి వారి సామానులను పగలగోట్టి దుకాణాలకు వెల్డింగు తో సీల్ వేయించి వారి అధిన౦లోకి తీసుకున్నారు. దానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

Also Read : జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మం

పార్టీ శ్రేణులు దుకాణా దారులను ఎమ్మెల్యే రెచ్చగొట్టి ఆక్రమణకు ఉసిగోలుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మహిళా నాయకురాలు రొడ్డ శారద అన్నారు. కొన్నేళ్ళుగా తక్కువ కిరాయితో దుకాణాలు ఇచ్చామని అద్దె పె౦చి కొత్త ఒప్పందం చేసుకోడానికి సన్నహాలు చేయగా వినకుండా మొ౦డికేస్తున్నారని వాపోయ్యరు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారి ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెపిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube