డాక్టర్ మర్రి రాఘవయ్య జన్మదిన వేడుకలు

డాక్టర్ మర్రి రాఘవయ్య జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

డాక్టర్ మర్రి రాఘవయ్య జన్మదిన వేడుకలు

టీ మీడియా, జూన్15, మధిర :భారతీయ రైల్వే కార్మిక నేత డాక్టర్ మర్రి రాఘవయ్య 87వ జన్మదిన వేడుకలను మధిర రైల్వే స్టేషన్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం, మధిర బ్రాంచి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బ్రాంచ్ చైర్మన్ కాశి రెడ్డి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

Also Read : ఆంజనేయ స్వామి గుడికి శంకుస్థాపన

కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం సంఘ్ కార్యకర్తలు స్వచ్చందంగా రెడ్ క్రాస్ సొసైటీ వారికి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం లో వర్కింగ్ చైర్మన్ కృష్ణ, ట్రెజరర్ అనిల్, వైస్ చైర్మన్ లు ప్రసన్న కుమార్, ఉమా, వీర ప్రసాద్ అసిస్టెంట్ సెక్రటరీ లు రవి కుమార్, చంద్రబాబు, ఇంకా కార్యకర్తలు రాజ, రాజ శేఖర్, రవిచంద్ర, రఫీ, రాధా, చంటి, రమేష్… తదితరులు పాల్గొని.. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube