ఆత్మహత్య చేసుకున్న డాక్టర్

మృతుడు ఖమ్మం మమత మాజీ విద్యార్థి

1
TMedia (Telugu News) :

ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
-మృతుడు ఖమ్మం మమత మాజీ విద్యార్థి
టి మీడియా,మే 26,హైదరాబాద్:అఫ్జల్ గంజ్ పీఎస్ పరిధిలోని ఓ లాడ్జ్ లో వైద్యుడు ఆత్మహత్య చేసుకొన్న డు ఖమ్మం మమత మెడికల్ కళాశాల లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనిల్(31)ఈ నెల 22 న పెరల్ సిటీ లాడ్జ్ లో గది అద్దెకు తీసుకున్న అనిల్అనిల్ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఆత్మహత్య చేసుకోవడానికి పలు ఔషధాలను తీసుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులుఈ మేరకు గదిలో ఇంజెక్షన్లు, టాబ్లెట్లు గుర్తించారు.

Also Read : మోదీ పర్యటనలో బ్యానర్లు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube