గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లకు ఘన సన్మానం

గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లకు ఘన సన్మానం

1
TMedia (Telugu News) :

గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లకు ఘన సన్మానం

టి మీడియా, జులై 2,ఖమ్మం : నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఖమ్మం ఇంచార్జ్ బ్రహ్మకుమారి అరుణ , ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ బీ . వెంకటేశ్వర్లు , డాక్టర్ శ్రీనివాస్ రావు , డాక్టర్.సురేష్ మరియు ఐ.ఎం.ఏ సెక్రటరీ డాక్టర్స్ అందరికీ సన్మానం చేశారు . డాక్టర్స్ సేవలను కొనియాడుతూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కరనా కష్టకాలంలో కూడా లెక్కచేయకుండా తమ వంతు సహాయం చేయడం కోసం ఒక సైన్యం లాగా పోరాడి ఎంతో మంది జీవితాలను రక్షించారు.

Also Read : ఉమెన్ ఐకాన్ అవార్డు గ్రహీత కు సన్మానం

డాక్టర్ సేవలు వెలకట్టలేనివి . తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ పారిశుద్ధ్యం , స్వచ్ఛత , ఆరోగ్య సేవలు అన్నింట్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని అన్నారు . ఇది మనందరికీ గర్వకారణం అని డాక్టర్స్ అందరిని బి.కే అరుణ అభినందించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube