పాఠశాలకు ఫ్యాన్ వితరణ

పాఠశాలకు ఫ్యాన్ వితరణ

2
TMedia (Telugu News) :

పాఠశాలకు ఫ్యాన్ వితరణ

టీ మీడియా, జూన్ 21, వనపర్తి బ్యూరో : శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ చిన్నకుమార్తె సంఘాల సుప్రియ అల్లుడు సంఘాల గౌతమ్ మూడవ పెళ్లి రోజు సందర్భంగా చిట్యాల తూర్పు తండ స్కూల్కు ఫ్యాను మరియు పిల్లలకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మా స్కూల్ కు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు.

Also Read : రేషన్ షాప్ లో ఉచిత రేషన్ బియ్యం

పలకలు, పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు సంబంధించిన మెటీరియల్ మా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో కొండ కిరణ్, తాండ యువకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube