అన్నప్రసాద వితరణకు విరాళం

అన్నప్రసాద వితరణకు విరాళం

1
TMedia (Telugu News) :

అన్నప్రసాద వితరణకు విరాళం

టీ మీడియా, జూలై 25, మహానంది:

మహానంది క్షేత్రంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఆదివారం నంద్యాలకు చెందిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ బ్రహ్మానందరెడ్డి, 5,116/- రూపాయలు విరాళం అందించారు. దాతకు స్వామివారి తీర్థ ప్రసాదాలు,బాండును దేవస్థానం ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి, అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు మహానంది క్షేత్రాభివృద్దికి సహకరించాలని ఈవో కోరారు.

Also Read : ప్రజాస్వామ్యం ఎంతో గొప్పది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube