నిత్యా అన్నదాన పథకానికి విరాళం

నిత్యా అన్నదాన పథకానికి విరాళం

1
TMedia (Telugu News) :

నిత్యా అన్నదాన పథకానికి విరాళం

టీ మీడియా, జూలై 29, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం నంద్యాలకు చెందిన న్యూ ఇండియా బ్యాంకు మేనేజర్ ఎస్. సూర్యకుమార్, రేవతి దంపతులు 15,000 వేల రూపాయలు చెక్కును ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విరాళంగా అందించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి దాతలకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు,దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, అందజేశారు.

Also Read : రోడ్డును త్వరగా పూర్తి చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube