వేంకటేశ్వరస్వామి వారికి సాలగ్రామ వెండి హారం విరాళం

వేంకటేశ్వరస్వామి వారికి సాలగ్రామ వెండి హారం విరాళం

1
TMedia (Telugu News) :

వేంకటేశ్వరస్వామి వారికి సాలగ్రామ వెండి హారం విరాళం

టీ మీడియా, ఆగస్టు 22, మహానంది: గాజులపల్లి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారికి కర్నూలు జిల్లా చెందిన పోలేపల్లి మోహనరావు, దంపతులు అరవై వేల రూపాయలు విలువ గల సాలగ్రామ వెండి మాలను ఆలయ కమిటీ, శ్రీవారి సేవా సమితి ఆధ్వర్యంలో విరాళంగా అందజేశారు.

Also Read : బీజేపీ ఏం చేసినా కేసీఆర్‌ వెనక్కి తగ్గరు

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, రంగ చార్యులు,భాను ప్రసాద్ చార్యులు దాతలను శాలువాతో సత్కరించి, ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.క్షీరాబ్దిషేకం, విశ్వక్సేన ధ్యానం,స్వర్ణపుష్పార్చన108 నామాలు, తదితర పూజలు నిర్వహించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube