ఆలయమునకు విరాళం అందించిన దాతలు

ఆలయమునకు విరాళం అందించిన దాతలు

1
TMedia (Telugu News) :

ఆలయమునకు విరాళం అందించిన దాతలు

టీ మీడియా, నవంబర్ 3, జగిత్యాల జిల్లా : కొడిమ్యాల మండల కేంద్రంలో నూతనంగా పునర్నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు వ్యాపారరీత్యా భీమండి (బొంబాయి)లో స్థిరపడిన గ్రామానికి చెందిన చిలుక నారాయణ లక్ష్మి ల కుమారుడు శ్రీనివాస్ అర్చన దంపతుల సంతానం ఆదిత్య,వరుణ్ ల కుటుంబం ఆలయం నిర్మాణానికి 25,116 రూపాయలు శాశ్వత చందాదారులుగా విరాళం అందజేసినారు. విరాళం అందజేసిన దాతల కుటుంబానికి అర్చకులు నాగరాజు రమేష్ తీర్థ ప్రసాదములు అందజేసి స్వామి వారి మంగళా శాసనములు అందజేయడం జరిగింది.

Also Read : ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,నాయకులు,భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాతలకు గ్రామస్తుల తరఫున, నిర్మాణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube