శాఖ ల వారీగా వన సమారాధన లు వద్దు

బ్రాహ్మణ సమారాధన లు ముద్దు

1
TMedia (Telugu News) :

శాఖ ల వారీగా వన సమారాధన లు వద్దు

– బ్రాహ్మణ సమారాధన లు ముద్దు

-అఖిల భారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్

టీ మీడియా,నవంబర్ 6,హైద్రాబాద్ : బ్రాహ్మణు లు మధ్య అప్యాతలు, ఆపైఐక్యత పెంచే వన సమారాధన లాంటి కార్యక్రమాలు శాఖల వారీగా నిర్వహించే సంస్కృతి సరి కాదు అని అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్ తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు శనగపాటి మురళి కృష్ణ,కన్వీనర్ లురావులపాటి శ్రీనివాసరావు,ఏస్ శ్రీరమ, శ్రీనివాస శర్మ తీవ్రంగా ఖండించారు. కొంతమంది నాయకులు గా చలామణి అవడానికి సంఘాలు పెట్టుకొన్న స్వార్థ పూరిత ఆలోచన లు ఉన్న బ్రాహ్మణ లు శాఖ భేదాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకొంటున్నరని అన్నారు.శాఖ లు అనేవి చేస్తున్న పని, దానిలో వారికున్న నేపున్యత ఆధారంగా పెద్దలు అనాడు గుర్తు కోసం పెట్టు కొన్నవి అన్నారు.

Also Read : అందుబాటులోకి ట్విట్టర్‌ బ్లూ టిక్‌ సేవలు‌

తమ శాఖ పై అభిమానం ఉండటం తప్పు లేదు అన్నారు. తెలంగాణ లో నీ కొన్ని చోట్ల శాఖల్లో కూడా గ్రూప్ లు చేశారని అన్నారు.ప్రథమ శాఖ పేరుతో వన సమారాధన నిర్వహిం చడం ఖమ్మం లాంటి చోట చేశారని అన్నారు కొంతమంది స్వార్థ చింతన ,బ్రాహ్మణులు ను విబజించి వారిపై పెత్తనం చెయ్యడానికి ఇటువంటి వి నిర్వహిస్తున్న రన్నరు. బ్రాహ్మణులు మధ్య అప్యాతలు ఆపై వచ్చే ఐక్యత కు విఘుతం కల్గించే ఇటువంటి చర్యలు ప్రతి ఒక్కరూ వ్యతి రేకించలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube