కాబోయే వధువును ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్12,కరకగూడెం;

కరకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన దొంతు వెంకన్న-స్వరూప దంపతుల ఏకైక కుమార్తె,కాబోయే వధువు ప్రీతి ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆశీర్వదించి,పుష్ప గుచ్చం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు రావుల సోమయ్య,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,కొంపెల్లి చిన్న రామలింగం,పూజరి క్రిష్ణ,పోగుల ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Dontu Venkanna Swaroop couple from Bhattupalli village in Karakagoodem zone.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube