డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఉన్నత అధికారులు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఉన్నత అధికారులు

1
TMedia (Telugu News) :

డబుల్  బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఉన్నత అధికారులు….

టీ మీడియా,మే11,మధిర:

మధిర మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో అర్ధాంతరంగా అయిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం గురించి జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచ్, ప్రజలు ఫిర్యాదు మేరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ను పరిశీలించి సంబంధిత ఉన్నత అధికారులు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పరిశీలించారు.

Also Read: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడికి సన్మానం

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు త్వరగా డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాలు చేపట్టి అర్హులందరికీ ఇల్లు అందించాలని అదేవిధంగా స్పందించిన కలెక్టర్ ఇల్లూరు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube