విగ్రహ ఆవిష్కరణ కరపత్రం రిలీజ్

డియా, మార్చి 10,పెద్ద శంకరంపేట

1
TMedia (Telugu News) :

విగ్రహ ఆవిష్కరణ కరపత్రం రిలీజ్

టీ మీడియా, మార్చి 10,పెద్ద శంకరంపేట:మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లి గ్రామంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఈనెల 15వ ఉంది కావున ఈరోజు మండల కేంద్రంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది.

also read:సొంత ఖర్చుతో స్పీడ్ బ్రేకర్స్ వేయిస్తా

ఈ సందర్భంగా దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సంగమేశ్వర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాసిం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షులు భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్ సామాజిక విశ్లేషకురాలు అరుణ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.

also read:సర్కిల్ ఇన్స్పెక్టర్ కలిసిన గ్రీన్ భద్రాద్రి టీమ్.

ఈ కార్యక్రమాన్ని బహుజనులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షకులు మేధావులు అభ్యుదయవాదులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షులు దుర్గయ్య, కొలపల్లి గ్రామ సంఘం అధ్యక్షులు బి సాయిలు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రోమాల సాయిలు, విరోజిపల్లి సాయిలు ,సుభాష్ బే తయ్య ,రాములు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube